ASR: డుంబ్రిగూడ మండలంలోని చాపరాయి సమీపంలో స్థానిక ఎస్సై పాపి నాయుడు ఆధ్వర్యంలో శనివారం పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనాల రికార్డులను పరిశీలించారు. ద్విచక్ర వాహనాదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు.
Tags :