GNTR: నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణాలు త్వరగా పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం అందించే పథకాలు వాటి వినియోగంపై గుంటూరులో అధికారులతో సమీక్ష నిర్వహించారు. అమరావతి, హైదరాబాద్ జాతీయ రహదారి నిర్మాణం జూలై 2025కి పూర్తి చేస్తామన్నారు. నందివేలుగు బ్రిడ్జి నిర్మాణానికి నిధులు ఇస్తామన్నారు.