PPM: గిరిజన గ్రామీణ ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలనే ఉద్దేశ్యంతో మీ ఇంటికే మీ డాక్టర్ అనే వినూత్న కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రభాకర రెడ్డి సోమవారం ప్రారంభించారు. రెడ్ క్రాస్ సంస్థ సౌజన్యంతో ఈ పథకం అమలు చేస్తున్నామన్నారు. రూ 8.40 కోట్ల వ్యవసాయంతో మూడేళ్లు ఈ ప్రాజెక్ట్ ఉంటుందని, ఏజన్సీ గ్రామాలలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయన్నారు.