SKLM: కనిగిరి పట్టణంలోని స్థానిక బాలికోనత పాఠశాలలో ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రాన్ని ఎస్సై శ్రీరామ్ సందర్శించారు. కేంద్ర వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. వారికి అన్ని విధాల అండగా ఉంటామని తుఫాన్ ప్రభావం పోయేవరకు పునరావస కేంద్రంలోనే ఉండాలని వారిని కోరారు. స్థానికంగా ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని వారికి విజ్ఞప్తి చేశారు.