SKLM: అమర వీరుల వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా శనివారం ఎచ్చెర్ల లోని ఆర్మ్డ్ రిజర్వ్ విభాగంలో డీఎస్పీ శేషాద్రి ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన, డిబేట్ పోటీ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం ఆధునిక టెక్నాలజీని పోలీసు సేవల ఉపయోగించే మార్గాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.