PLD: మాచర్ల పట్టణంలో శనివారం జరిగిన ‘స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని టీటీడీ పాలకమండలి సభ్యుడు జంగా కృష్ణమూర్తి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రిని శాలువాతో సత్కరించారు. అనంతరం ఆయనతో కొద్దిసేపు చర్చలు జరిపారు.