ATP: పాఠశాల విద్యార్థుల గుర్తింపు కోసం ఆధార్ కార్డుల నమోదుకు, విద్యార్థులు ఆధార్ కార్డులలో తప్పులను సవరించడానికి ఇబ్బందులు ఎదురకొంటున్నారని ఎస్సీ, ఎస్టీ విద్యార్థి ఐక్య వేదిక మధు ప్రసాద్, రాజశేఖర్, రాము, సాకే పురుషోత్తం అన్నారు. మంగళవారం మాట్లాడుతూ.. విద్యార్థుల సౌకర్యార్థం పాఠశాలల్లోనే సవరణలు చేపట్టాలని ఉరవకొండ ఎమ్మార్వోని కోరారు.