VZM: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి కుటుంబసమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. ముందుగా అర్చకులు స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంకోసం అహర్నిశలు శ్రమిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి స్వామివారి ఆశీస్సులు ఉండాలని కొరుకున్నారు.