SKLM: ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ అధ్యక్షతన ఆమదాలవలస మండలం, కొర్లకోట రోడ్డులో ఉన్న శ్రీనివాస కళ్యాణ మండపం నందు 21-05-2025 బుధవారం ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు మినీ మహానాడు” జరనుందని, ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొల్నలని ఎంఎల్ఏ కార్యాలయం నుండి శనివారం ఒక ప్రకటన విడుదల చేసారు.