SKLM: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని దళిత, ఆదివాసి, బహుజన, మైనారిటీ సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సోమవారం జిల్లా కలెక్టర్కు గ్రీవెన్స్ లో వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు టైక్వాండో శ్రీను, కంఠా వేణు, ధర్మాన రామ్ మనోహర్ నాయుడు, తదితరులు పాల్గొన్నారు.