ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత అధికంగా ఉంది. మెరకముడిదాం, చీపురుపల్లితో పాటు ఇతర ప్రాంతాలను మంచు దుప్పటి కప్పేసింది. ఇవాళ చలి తీవ్రత 14 డిగ్రీలు నమోదు అయినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే జిల్లాలో జనజీవనం కష్టతరంగా మారుతోందని ప్రజలు అంటున్నారు. మరి మీ ప్రాంతంలో వాతావరణం ఎలా ఉంది? కామెంట్..