ADB: నర్సాపూర్ నూతన సర్పంచ్ జెగునక్ శ్రీదేవి యాదవ్ సోమవారం జిల్లా కేంద్రంలో మాజీ ఎంపీ సోయం బాపూరావును ఇచ్చోడలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెను సోయం బాపూరావు శాలువాతో సన్మానించి అభినందించారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ, గ్రామాభివృద్ధికి కృషి చేయాలని ఆయన సూచించారు.