CTR: వికోట పట్టణంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వస్త్ నారీ సశక్తి అభియాన్ పరివార్ ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా చిత్తూరు జిల్లా జడ్పీ ఛైర్మన్ జి శ్రీనివాసులు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. మహిళల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, మెరుగైన వైద్య సేవలు ద్వారా కుటుంబాలను దేశాన్ని బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యమని చెప్పారు.