ATP: పామిడిలోని అనంత గజ గరుడ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో శ్రీ సర్వసిద్ధి వినాయక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో వినాయక పండగ సందర్భంగా ఆలయంలో వినాయకుడిని వివిధ రూపాల్లో ప్రతిష్టించారు. వెన్నను దొంగలిస్తున్న శ్రీకృష్ణుని రూపంలో బొజ్జ గణపయ్య, గోవర్ధనగిరి కొండలను ఎత్తుతున్న శ్రీకృష్ణుని అలంకారంలో వినాయకులను ప్రతిష్టించారు.