W.G: దేశం, ధర్మం కోసమే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పనిచేస్తున్నదని గోదావరి విభాగ్ కార్యకరిణి మురళి కృష్ణ అన్నారు. విజయదశమికి RSS ఏర్పడి 100 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా ఆదివారం ఆకివీడులో ఖండ సమావేశం జరిగింది. హిందువులందరూ ఐకమత్యంతో దేశం కోసం, ధర్మం కోసం నిలబడాలన్నారు. కుల మతాలకతీతంగా హిందువులందరూ సంఘటితమవ్వాలని పేర్కొన్నారు.