ATP: తాడిపత్రి మున్సిపాలిటీ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆదివారం అశ్వర్ధ నారాయణస్వామిని, చక్ర భీమ లింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అర్చకులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం వారి కుటుంబ సభ్యుల పేరు మీద ప్రత్యేక పూజలు చేసి స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు.