VZM: రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందడంపై కూటమి ప్రభుత్వం హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రజలంతా తమ ఇంటి వద్ద దీపాలు వెలిగించాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బేబీ నాయన, ట్రైకార్ కార్పొరేషన్ డైరెక్టర్ పువ్వల లావణ్య ఈరోజు సాయంత్రం బొబ్బిలి కోటలో దీపాలు వెలిగించి ఈ సంబరాలలో పాలుపంచుకున్నారు.