NDL: బనగానపల్లె పట్టణంలో సోమవారం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సోదరుడు పట్టణ మాజీ సర్పంచ్ బీసీ రాజారెడ్డి నిరుపేద అందులకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. మంత్రి తండ్రి బీసీ గురెడ్డి జ్ఞాపకార్థంగా 17 సంవత్సరాల నుండి అందులకు 500 రూపాయలు పెన్షన్ అందజేస్తున్నారు. నేటి నుండి 500ను 700 రూపాయలకు పెంచినట్లు రాజారెడ్డి అన్నారు.