GNTR: కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ సమక్షంలో గురువారం కొల్లిపర మండల PACS అధ్యక్షుల ప్రమాణ స్వీకారం వైభవంగా జరిగింది. అత్తోటలో కొఠారు ఆంజనేయులు, కొల్లిపరలో భీమవరపు చిన్న కోటిరెడ్డి, గుడివాడలో కావూరి చంద్రమోహన్ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అతిథులు నూతన అధ్యక్షులను అభినందించారు.