KDP: MP మిథున్ రెడ్డి అరెస్టుపై మాజీ MLA రాచమల్లు శివప్రసాద్ రెడ్డి బహిరంగ చర్చకు సిద్ధమా.. అని TDP నేత ఉక్కు ప్రవీణ్ సవాల్ విసిరారు. బుధవారం ప్రొద్దుటూరులోని ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. శివాలయం సర్కిల్‌కి వస్తే మిథున్ రెడ్డి ఏ తప్పు చేశారో ఆధారాలతో సహా నిరూపిస్తానన్నారు. అనంతరం తనపై అక్రమంగా హత్యాయత్నం కేసు పెట్టారన్నారు.