అన్నమయ్య: 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనేదే కూటమి ప్రభుత్వ లక్ష్యం. యువగుణం పాదయాత్ర చేస్తున్నప్పుడు మదనపల్లెలో రోడ్డు పక్కన బజ్జీలు విక్రయించే పావని అనే మహిళను కలిశారు. మొత్తం నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు అని అడిగినప్పుడు, తనకి ఇద్దరు పిల్లలు ఉన్నారు అని, మా పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే చాలు అని ఆమె చెప్పారు.