ATP: ఆర్డిటి స్టేడియంలో ఆదివారం నిర్వహిస్తున్న 7వ రాష్ట్రస్థాయి క్రీడలు, సాంస్కృతిక ఉత్సవాలలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. అనంతరం ఇండోర్ స్టేడియంలో మంత్రులు సత్యప్రసాద్, పయ్యావుల కేశవ్, అంతర్జాతీయ భారత బ్యాట్మింటన్ క్రీడాకారుడు కిడంబి శ్రీకాంత్, అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారుడు మైనేని సాకేత్, జిల్లా కలెక్టర్ బ్యాట్మింటన్ ఆడారు.