SKLM: విద్యార్థి దశ నుంచే ఉన్నత లక్ష్యాలను అలవర్చుకోవాలని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. పాతపట్నం మండలం పెద్దసీది ఉన్నత పాఠశాలలో ఆజాద్ వెల్ఫేర్ అసోసియేషన్, మదర్ థెరిసా స్వచ్ఛంద సేవ సంస్థ వారు ఏర్పాటు చేసిన మండల స్థాయి టాలెంట్ పరీక్షల్లో విజేతలకు ఎమ్మెల్యే బహుమతిలు ప్రధానం చేసారు. విద్యార్థులులో పోటీతత్వం కలిగి ఉండాలని తెలిపారు.