NDL: రుద్రవరం మండల పరిషత్ సమావేశం భవనంలో ఎంపీపీ బాలస్వామి అధ్యక్షతన రేపు సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో భాగ్యలక్ష్మి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపీటీసీలు, జడ్పీటీసీ మండల కోఆప్షన్ సభ్యులు, గ్రామపంచాయతీ సర్పంచులు, మండల స్థాయి శాఖల అధికారులు, పంచాయితీ కార్యదర్శులు అందరూ హాజరుకావాలని కోరారు.