NTR: విజయవాడ క్యాంపు కార్యాలయంలో తూర్పుగోదావరి జిల్లా నూతన కలెక్టర్ కీర్తి చేకూరి మంత్రి కందుల దుర్గేష్ని మర్యాదపూర్వకంగా సోమవారం కలిశారు. జిల్లాలో సమగ్రాభివృద్ధికి కృషి చేయాలని, మంచి కార్యక్రమాలు చేపట్టాలని ఆయన సూచించారు. జిల్లా సమస్యలు, అభివృద్ధి చర్యలను వివరించి, రాబోయే కలెక్టర్ల కాన్ఫరెన్స్లో సమగ్ర ప్రజెంటేషన్ ఇవ్వాలని ఆదేశించారు.