E.G: నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు సేవా పక్షోత్సవాలు నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. అనపర్తిలోని తన కార్యాలయంలో బీజేపీ ముఖ్య నాయకులతో మంగళవారం ఎమ్మెల్యే సమావేశమ య్యారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారతదేశం శక్తివంతంగా మారిందని ఆయన పేర్కొన్నారు.