కృష్ణా: గుడ్లవల్లేరు మండలంలో బంగారు కుటుంబాల సంక్షేమానికి జీవనోపాధులు కల్పించడం ద్వారా పేదరికం నుంచి బయటపడేందుకు చేయూతనందించాలని కలెక్టర్ బాలాజీ అన్నారు. స్థానిక అధికారులు, గ్రామ చిత్ర సమితి ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించి, తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు ఆదేశించారు.