NLR: తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామిని MLC పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వేద పండితులు వారికి స్వామి వారి ఆశీస్సులు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. నెల్లూరు నగర నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.