CTR: ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం లాంటిదని పూతలపట్టు MLA మురళీమోహన్ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం ఐరాల మండలం, వినాయకపురం గ్రామానికి చెందిన లబ్ధిదారుడు చంద్రగిరితేజాకు CM సహాయనిధి నుండి మంజూరైన రూ. 81,797 చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. కాగా, సీఎం రిలీఫ్ ఫండ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.