చిత్తూరు జిల్లా కలెక్టర్ వ్యక్తిగత విషయాలను మీడియా ప్రతినిధులు వ్యవహరిస్తున్న తీరును పూర్తిగా ఖండిస్తున్నామని DRO మోహన్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లో DRO ఛాంబర్లో జిల్లా అధికారులతో అసోసియేషన్ 11 మంది అధికారులతో అసోసియేషన్ ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కలెక్టర్ సుమిత్ కుమార్ గత 15 నెలల కాలం నుంచి మచ్చలేని కలెక్టర్గా ఉన్నారని తెలిపారు.