CTR: పలమనేరు పోలీస్ స్టేషన్లో ఓ యువకుడిపై ఫొక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ మురళీమోహన్ తెలిపారు. గంటావూరుకు చెందిన షారుక్ (16), మైనర్ అయిన తన కుమార్తెకు మాయమాటలు చెప్పి చిత్తూరు తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు ఆమె తండ్రి ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.