SKLM: పట్టణంలోని వైద్యుడు, జనసేన నాయకుడు, డాక్టర్ దానేటి శ్రీధర్ జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతి శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దానేటి ట్రస్ట్ నుండి రూ.10లక్షలు ఈ చెక్కును సేవా కార్యక్రమాల కోసం ఎమ్మెల్యే తరపున స్వాతి శంకర్ అందుకున్నారు.