కృష్ణా: నాగాయలంకలో వంగవీటి మోహన్ రంగా 37వ వర్ధంతి అవనిగడ్డ నియోజకవర్గం అధ్యక్షుడు బోగాది సోమశేఖర్ అధ్యక్షతన నిర్వహించారు. అనంతరం రంగా విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. తదుపరి ‘జోహార్ వంగవీటి మోహనరంగా’ అంటూ నినాదాలతో మారుమోగించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కిసాన్ సెల్ అధ్యక్షులు రామ్మోహన్ పాల్గొన్నారు