కృష్ణా: గుడివాడ రైతు బజారులో శుక్రవారం కూరగాయల ధరలు కేజీలలో ఇలా ఉన్నాయి. టమోటా రూ.25, బెండకాయ రూ.27, వంకాయ రూ.30, పచ్చిమిర్చి రూ.35, కాకరకాయ రూ.32, బీరకాయ రూ.30, క్యాబేజీ రూ.24, క్యారెట్ రూ.51, దొండ రూ.26, ఉల్లిపాయలు రూ.22, బంగాళదుంప రూ.29, అల్లం రూ.80, వెల్లుల్లి రూ.106, చిక్కుడు రూ.70, గోరుచిక్కుడు రూ.40,దోసకాయ రూ.20, చామదుంప రూ.26 ఉన్నాయని తెలిపారు.
Tags :