KMM: కేంద్రంలో ఉన్న బీజేపీ చేస్తున్న ఓటు చోరీపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటంలో ప్రజలు భాగస్వాములు కావాలని మండల కాంగ్రెస్ నాయకులు పిచ్చిరెడ్డి అన్నారు. శుక్రవారం ఎర్రుపాలెం (మం) బనిగండ్లపాడులో Dy.Cm భట్టి ఆదేశాల మేరకు ఓటు చోరీపై సంతకాల సేకరణ నిర్వహించారు. ఓట్ చోరీ చేసి ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని, దీనిపై ప్రతి ఒక్కరు పోరాడాలన్నారు.