N;LR: ప్రతి ఇంటికి సంక్షేమం, ప్రతి గ్రామానికి అభివృద్ధి ఫలాలు చేర్చడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వంపని చేస్తుందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి బుధవారం ఇందుకూరుపేట మండలంలోని మైపాడు (కృష్ణాపురం) కొరుటూరు (కొలిమిట్ల పాళెం) సోమరాజుపల్లి, మొత్తలు గ్రామాలలో పర్యటించారు