VSP: ఆంధ్రా యూనివర్శిటీ ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్లో ఈ నెల 12 నుంచి 15వ తేదీ వరకు ఆర్గానిక్ మేళా జరగనుందని మాజీ ఎమ్మెల్సీ పీవీ.మాధవ్ తెలిపారు. బుధవారం మద్దిలపాలెం ఏయూ గ్రౌండ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. 5వ తేదీనే మేళా నిర్వహించాల్సి ఉన్నా వర్షాల కారణంగా వాయిదా వేయడం జరిగిందన్నారు. కావున ఈ మేళాను జయప్రదం చేయాలని కోరారు.