SKLM: విజయవాడలో జరిగిన స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లాకి చెందిన పొట్నూరు పద్మ స్వచ్ఛ ఆంధ్ర స్టేట్ లెవెల్ అవార్డు అందుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అవార్డును ఆమెకు బహుకరించారు. ఆమె మాట్లాడుతూ.. జిల్లాకు స్వచ్చంద్రలో రాష్ట్ర స్థాయిలో అవార్డు సాధించడం ఆనందంగా ఉందని, మరెన్నో అవార్డులు సాధనకు కృషి చేస్తానన్నారు.