CTR: పుత్తూరు రాష్ట్ర అనుబంధ కమిటీలకు సంబంధించి వైసీపీ జిల్లాలో వివిధ హోదాలను శుక్రవారం ఆ పార్టీ ప్రకటించింది. పుత్తూరుకు చెందిన మాహిన్ను స్టేట్ మైనారిటీ సెల్ జోన్ సెక్రటరీగా నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఆయనకు వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్, మాజీ మంత్రి ఆర్కే రోజా శుభాకాంక్షలు తెలిపారు.