SKLM: ప్రభుత్వ పథకాలు, పౌర సేవలపై ప్రజల్లో సానుకూల దృక్పథం పెరిగేలా అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అన్నారు. గురువారం సాయంత్రం రాష్ట్ర సచివాలయం నుంచి ప్రభుత్వ CS విజయా నంద్ నిర్వహించిన వీసీలో ఆయన పాల్గొన్నారు. దీపం పథకం, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, ఆర్టీసీ,వంటి కీలక విభాగాల్లో సేవలు మరింత మెరుగు పడాలని కలెక్టర్ అన్నారు.