ప్రకాశం: మద్దిపాడు పోలీసు స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణకు జాతీయ రహదారిపై సోలార్ సిస్టమ్తో సిగ్నల్ లైట్లు ఏర్పాటు చేసినట్లు ఎస్సై శివరాం తెలిపారు. జాతీయ రహదారి వారి సహకారంతో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మద్దిపాడు ప్రాంతంలో ఏర్పాటు చేసిన సిగ్నల్ లైట్లను శనివారం ఆయన ప్రారంభించారు.