కోనసీమ: విశాఖలో జరిగిన CII సమ్మిట్ ఏపీ పెట్టుబడుల దిశను పూర్తిగా మార్చి, చారిత్రాత్మక వేదికగా నిలిచిందని కొత్తపేటకు చెందిన రాష్ట్ర బీసీ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ రెడ్డి అనంత కుమారి పేర్కొన్నారు. రాష్ట్రాన్ని పెట్టుబడుల హబ్‌గా తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబు, లోకేష్ అవలంబిస్తున్న వ్యూహాత్మక చర్యలకు ఈ సమ్మిట్ సాక్ష్యమన్నారు.