KRNL: సదరం స్లాట్ బుకింగ్‌కు సర్వర్ సమస్యలతో వికలాంగులు ఇబ్బందులు పడుతున్నారని ఆదోని వైసీపీ దివ్యాంగుల సంఘం అధ్యక్షులు హనుమంతరెడ్డి తెలిపారు. సచివాలయానికి వెళ్లే వికలాంగులు సర్వర్ సమస్యతో స్లాట్ బుక్ కాక, బోసిపోయి తీవ్ర ఇబ్బందులు తెలెత్తుతున్నాయన్నారు. అర్హత ఉన్నా వికలాంగులకు పింఛన్ రాకుండా సీఎం చంద్రబాబు ప్రభుత్వం కుట్ర చేసిందన్నారు.