PLD: తనకు వైసీపీలో తగిన గౌరవం ఇవ్వలేదన్న మర్రి రాజశేఖర్ వ్యాఖ్యలను మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు విడదల రజని ఖండించారు. YSR నుంచి జగన్ వరకు రాజశేఖర్‌కు సముచిత గౌరవం ఇచ్చారన్నారు. 2004లో కాంగ్రెస్ పార్టీని కాదని చిలకలూరిపేటలో మర్రి రాజశేఖర్‌కు YSR మద్దతిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. గత వైసీపీ హయాంలో రాజశేఖర్‌కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని తెలియజేశారు.