VZM: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులను ఇండస్ట్రీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, ఏపీఎడిసిఎల్ ఎండీ ప్రవీణ్ ఆదిత్య, జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి, ఇతర అధికారులు శనివారం పరిశీలించారు. ముందుగా వారు ట్రంపెట్ బ్రిడ్జి నుంచి తమ పర్యటనకు శ్రీకారంచుట్టారు. అనంతరం కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు.