కోనసీమ: ఆటో డ్రైవర్లు సేవలో అంటూ అమలాపురంలో ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు కార్యక్రమం ప్రారంభించారు. ఆటో డ్రైవర్లుకు కూటమి ప్రభుత్వం 15 వేలు ఇచ్చి ఆదుకుంటుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్న మాట ప్రకారం ఈ మొత్తాన్ని అందిచ్చారని ఎమ్మెల్యే తెలిపారు. కార్మికుల జీవితాల్లో వెలుగు నింపాలనదే ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమన్నారు.