AKP: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సోమవారం ఉదయం 10 గంటలకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణన్ ఆదివారం ఓ ప్రకటనలొ తెలిపారు. పీ.జీ.ఆర్.ఎస్‌కు హాజరు కాని అర్జీ దారులు (మీకోసం డాట్ ఏపీ డాట్ జీవోవీ డాట్ ఇన్) వెబ్సైట్ ద్వారా కూడ అర్జీలు నమోదు చేసుకోవచ్చని తెలిపారు.