GNTR: కొల్లిపరలో అరటి మార్కెట్లు దసరా పండుగ సందర్భంగా సందడిగా మారాయి. సోమవారం మార్కెట్కు పెద్ద సంఖ్యలో అరటి గెలలు రావడంతో అమ్మకాలు ఊపందుకున్నాయి. కొనుగోలు ధరలు ఈ విధంగా ఉన్నాయి. పచ్చి అరటి గెల రూ. 150 నుంచి రూ.300, చక్కెర కేళి గెల రూ.200 నుంచి రూ.250, కర్పూర గెల రూ. 200 నుంచి రూ.500, గెల సైజును బట్టి ధరలు నిర్ణయించబడుతున్నాయి.