KRNL: పత్తికొండ మండలం చిన్నహుల్తిలో ఎమ్మెల్యే కేయి శ్యాంబాబు సబ్సిడీ పప్పుశనగ విత్తన పంపిణీ చేశారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, వ్యవసాయ అధికారుల సలహాలు పాటించి అధిక దిగుబడులు సాధించాలని తెలిపారు. ప్రభుత్వం 90% సబ్సిడీతో డ్రిప్ పరికరాలు, సకాలంలో విత్తనాలు, ఎరువులు అందజేస్తూ.. సేంద్రియ వ్యవసాయం చేయాలని రైతులను కోరారు.