తూర్పు గోదావరి: కొవ్వూరు మండలం వాడపల్లి గ్రామంలో ఓ పాస్టర్ మైనర్ బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. మైనర్ బాలిక కావడంతో పోక్సో కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఈ మేరకు నిందితుడైన పాస్టర్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.